Cricket legend Sachin Tendulkar praised Jaspreet Bumra, who became known as the Premier striker of the Indian Premier League.Bumra played a crucial role in the capture of four Test matches against Australia on Australia.
#sachintendulkar
#jaspritbumrah
#rishabhpant
#iccworldcup2019
#cricket
#teamindia
#australia
#sportsstar
#onedayrankings
టీమిండియా ప్రీమియర్ స్ట్రైక్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రీత్ బుమ్రాపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన పేస్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పు తిప్పలు పెడుతున్న బుమ్రాయే, ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాల్ అని సచిన్ అన్నాడు. ఆసీస్ గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడం లో బుమ్రా కీలకంగా వ్యవహారించిన సంగతి తెలిసిందే.